TG: రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజల్లో ఎంతో అసంతృప్తి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక ప్రాజెక్టుల పనులు జరగడం లేదన్నారు. గవర్నర్ వ్యవస్థకు తాము వ్యతిరేకమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు 25 రోజులు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు.