సింపుల్ ఎనర్జీ ‘అల్ట్రా’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.2.35L ధరతో లాంచ్ చేసింది. 400KMల IDC రేంజ్‌తో దేశంలోనే అత్యధిక మైలేజీని ఇచ్చే స్కూటర్‌గా నిలిచింది. 115 kmph టాప్ స్పీడ్ దీని ప్రత్యేకత. కేవలం 2.77 సెకన్లలోనే 40 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. 7 అంగుళాల డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ HYD, విజయవాడల్లో అందుబాటులో ఉంది.