TG: హుజూరాబాద్ BRS MLA కౌశిక్‌రెడ్డి దంపతులు ఇవాళ CID విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి 29న జరిగిన ఘటనలో కౌశిక్ రెడ్డి ప్రధాన నిందితుడిగా, మరో 15 మందిని సహ నిందితులుగా చేర్చారు. వీణవంకలో మేడారం జాతరకు 15 కార్లతో ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై మతపరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.