AP: శాసనసభలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటి శాసనమండలి సమావేశాలకు కొణిదెల నాగబాబు హాజరయ్యారు. ముందుగా ఆయన పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.