TG: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొదటి విడతలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను లోక్సభ రద్దు చేసింది. సస్పెన్షన్ ఎత్తివేత అనంతరం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.