TG: మొంథా తుఫాన్ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ సహాయక చర్యలు, పంటనష్టంపై సీఎం రేవంత్ ఆరా తీశారు.
Tags :