AP: ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని మాజీ మంత్రి విడదల రజినీ అన్నారు. కోటి సంతకాల ఉద్యమం కోటి మంది గుండె చప్పుడు అని పేర్కొన్నారు. ఈ నెల 18న గవర్నర్కు మాజీ సీఎం జగన్ సంతకాలు సమర్పిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైద్య విద్యను పేదలకు దూరం చేస్తున్నారు అని మండిపడ్డారు. కాగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేరణ చేపడుతున్న విషయం తెలిసిందే.