TG: రాష్ట్రంలో తొలివిడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 168 పంచాయతీల్లో, వికారాబాద్ జిల్లాలో 223, నల్గొండ జిల్లాలో 318, సూర్యాపేట జిల్లాలో 159, యాదాద్రి జిల్లాలో 153, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 502 స్థానాలకు, వనపర్తిలో 82, మెదక్లో 160, నాగర్ కర్నూల్ జిల్లాలో 151 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.