TG: తెలంగాణ నుంచి రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వీరిని ఢిల్లీకి పిలుస్తామా? లేదా ఫోన్లో చర్చిస్తామా? అని సాయంత్రం నిర్ణయిస్తామని పేర్కొన్నారు. సమర్ధవంతమైన బీసీలు నలుగురు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ సీటు ఆశించడం లేదన్నారు.