GDWL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని అయిజ మండల ప్రత్యేక అధికారి రామలింగేశ్వర గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో కలిసి ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు.