పిల్లల మానసిక ఆరోగ్యం కోసం ఇన్స్టాగ్రామ్ పేరెంట్ అలర్ట్ ఫీచర్ తెచ్చింది. దీని ద్వారా పిల్లలు ఆత్మహత్య, సెల్ఫ్-హార్మ్ వంటి పదాల కోసం వెతికితే, వెంటనే తల్లిదండ్రులకు వాట్సాప్ లేదా SMS ద్వారా సమాచారం అందుతుంది. నిపుణుల కౌన్సెలింగ్ సలహాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం US, UKలో ఉన్న ఈ సదుపాయం, 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.