AP: తన కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు హత్యా రాజకీయాలకు బలైపోయారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘మాపైనే గొడ్డలి పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా తాత రాజారెడ్డి గారిని హత్య చేసింది TDP నేతలు కాదా? ఎవరిది గొడ్డలి పార్టీ చంద్రబాబూ? ఎవరిది గన్ కల్చర్.. ఎవరిది హత్య రాజకీయాల పార్టీ? రాజారెడ్డి హత్య కేసులో నిందితులను టీడీపీ ఆఫీస్లో దాచింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు.