TG: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 18.37 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధింగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్, అత్యల్పంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7.85 శాతం పోలింగ్ నమోదైంది.
Tags :