AP: రాష్ట్రంలో కొత్తగా మత రాజకీయం మొదలైందని విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఎవరు హిందువు? ఎవరు క్రిస్టియన్? అనే చర్చకు నాయకులు తెరలేపారన్నారు. అయితే రాష్ట్రంలో మొదటినుంచీ కుల రాజకీయాలే నడిచాయి. కానీ ఆ ఫార్ములా పాతబడిందని నేతలు భావిస్తున్నట్లుగా ఉందన్నారు. తిరుమల లడ్డూ అంశం కాస్త మతం వైపు తిరిగిందంటున్నారు. మరి ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తారా? ఎన్నికల వరకూ తీసుకెళ్తారా? చూడాలి.