AP: క్రైస్తవం కులాలు లేని అభ్యుదయ మతమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆకివీడు రామాలయంలోకి తనని క్రిస్టియన్లు రానివ్వకుండా.. తాను వేసిన దండను విసిరికొట్టి, గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. రాజ్యాంగంలో బలవంతపు మతమార్పిడికి అవకాశం లేదన్నారు. తనపై దాడి చేస్తారనే అనుమానంతోనే 50 మందితో ఆకివీడుకు వెళ్లానని చెప్పారు.