AP: తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల నియామకం చేపట్టింది. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సహాయ, పునరావాస చర్యలు పర్యవేక్షించాలని సూచించింది. వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా.. ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.