TG: ఈ నెల 28న జరగాల్సిన బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డు కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా పడింది. ఈ నెల 29న సరూర్నగర్ స్టేడియంలో బతుకమ్మ ప్రపంచ రికార్డు ఉత్సవాలు జరుగుతాయి. వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నిర్వాహకులు ఈ మార్పు చేశారు.
Tags :