AP: నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు అందిన అర్జీల్ని సభాపతికి సమర్పించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సూచించారు. ఎజెండాలో భాగంగా 26న పిటిషన్ల కమిటీ వీటిని స్వీకరిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన పిటిషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.