అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని జనసేన నేత రమేష్ హెచ్చరించారు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుంది. అల్లు అర్జున్ ఒక్కడే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నాడని వెల్లడించారు. ఇప్పటికైనా చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో.. లేదంటే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని పేర్కొన్నారు.
Tags :