MLG: తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ తల్లులను బుధవారం సాయంత్రం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నోడు కారణంగా వేలాది చెట్లు నేలమట్టం కావడానికి భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.