శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం చవితి: ఉ. 11-49 తదుపరి పంచమి ఉత్తరాషాఢ: సా. 5.09 తదుపరి శ్రవణ వర్జ్యం: రా. 9-04 నుంచి 10-38 వరకు అమృత ఘడియలు: ఉ. 10-46 నుంచి 12-22 వరకు దుర్ముహూర్తం: ఉ. 10-00 నుంచి 10.44 వరకు తిరిగి మ. 2-24 నుంచి 3-08 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 6.20; సూర్యాస్తమయం: సా.5.21