వంట నూనెల ఇండస్ట్రీలో గోల్డ్ డ్రాప్ సంస్థ ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. సంస్థ తన ఉత్పత్తుల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించినందుకు ఏడోసారి కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్&ట్రేడ్ డెవలప్మెంట్(CITD)అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. సంస్థ సేల్స్&మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియాకు CITD అవార్డును ప్రధానం చేశారు.