VZM: విజయనగరం డాబా తోట వద్ద SR షాపింగ్ మాల్ జరిగిన మొదటి వార్షికోత్సవ వేడుకలను హీరో కిరణ్ అబ్బవరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సరసమైన ధరలకే వస్త్ర వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా అందించడం అభినందనీయమన్నారు. ‘క’ చిత్రం భారీ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో SR షాపింగ్ మాల్ డైరెక్టర్ కేశవరెడ్డి, ఏరియా మేనేజర్ ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు.