CTR: కుప్పం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నివసిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా ఏదైనా డిగ్రీలో పాస్ అండ్ ఫెయిల్ అయిన వారు అర్హులు చెప్పారు.