MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాటి, ఈత, వేప చెట్లకు కల్లు రావడం మన అందరికీ తెలిసిన విషయమే.. కానీ వీటన్నింటికి భిన్నంగా చింత చెట్టుకు కల్లు పారుతున్నది. ఈ విషయం తెలుసుకున్న జనం విచిత్ర ఘటనను చూసేందుకు తరలి వస్తున్నారు.
Tags :