AP: అమరావతిలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చింది. ఇంట్లో చికెన్ వండుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో అన్న బబ్బు గౌడ్ ఇనుప రాడ్‌తో తమ్ముడు జితేరాజ్పై దాడి చేసి చంపేశాడు. నేరం బయటపడకుండా తండ్రి దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.