TG: ఢిల్లీలో జరిగే వాట్ ఇండియా థింగ్స్ టుడే సమ్మిట్‌కు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తు విజన్‌ను వివరించే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై దేశంలోని ప్రముఖ నాయకులు, విధాన రూపకర్తలతో పాటు తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులపై ఆయన మాట్లాడనున్నారు.