TG: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రూపొందించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్గా.. తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్ పొందుపర్చారు. 10 కీలక వ్యూహాలతో.. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణను విభజించారు.