WGL: జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే, ఇవాళ విజయోత్సవాలకు సంబంధించి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. అలాంటి వాటికి తప్పనిసరిగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలన్నారు.