KNR: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలివిడత కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఐదు మండలాలలో పోలైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. చొప్పదండి 83.66, గంగాధర 78. 70, కరీంనగర్ రూరల్ 84.67, కొత్తపల్లి 79.19, రామడుగు 82.0.5, పోలింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.