TG: మాజీమంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మాహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నారని అన్నారు. అందుకే గ్లోబల్ సమ్మిట్‌పై మధ్యపెడుతున్నారని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన సమ్మిట్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఉస్మానియాకు రూ.వెయ్యి కోట్లు పేపర్‌పై కాకుండా అమల్లో చూపాలని తెలిపారు.