జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట, కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక చేయూతగా బజరంగ్ సేన యూత్ సభ్యులచే సేకరించిన 16,500 రూపాయలు బాధితులకు ఆర్థిక చేయూతగా బుధవారం కొండగట్టులో అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు విష్ణువర్ధన్, భగవాన్, మధు,మనోజ్, రోహిత్, అఖిల్, రోహిత్,సాయితేజ, పలువురు నాయకులు పాల్గొన్నారు.