TG: మాదిగలు అందరూ ఒక్కటైతే రాజ్యాధికారం సాధ్యమేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. మాదిగలు, మాలలను గౌరవించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ తర్వాత ఎవ్వరూ తమను గౌరవించలేదన్నారు. కులానికి ఓటు వేయండని పార్టీలకు ఓట్లు వేయొద్దని వ్యాఖ్యనించారు. ఏ నియోజకవర్గంలో ఎవ్వరు గెలవాలన్నా.. తామే కీలకమని పేర్కొన్నారు.