TG: రేపు ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధిర మండలం మాటూరు పేట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు రానున్నారు.
Tags :