KDP: మైదుకూరు నియోజకవర్గ వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షునిగా ఎద్దు సుబ్బారాయుడుని పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. సుబ్బారాయుడు కేంద్ర కార్యాలయం నియమించడంతో తన నియామకానికి సహకరించిన జగన్‌కి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి, ఎంపీ అవినాశ్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.