NLR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయాన్నే మంచు కురిసింది. మధ్యాహ్నం 12 గంటలు దాటేసరికి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భయంకరంగా ఎండ కాస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెల నుంచి ఎండాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు జనవరి నెలలోనే ఉదయాన్నే మంచు కురవడం, మధ్యాహ్నం అయ్యే సరికి ఎండ భయంకరంగా కాస్తుంది. ఇంక వేసవికాలం ఎలా ఉంటుందో చూడాలి.