ADB: TSUTF రాష్ట్ర ప్రధాన కార్య దర్శిగా బాధ్యతలు చేపట్టిన వెంకటి మొదటి సారిగా ఆదిలాబాద్ వచ్చిన సందర్భంగా TSUTF నేరడిగొండ మండల బాధ్యులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మండల బాధ్యులు జ్యోతి, శివలీల, తదితరులు ఉన్నారు.