E.G: ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో ఎలక్ట్రిషన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని ఎలక్ట్రిషన్ బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.