CTR: కుప్పం రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ విధి నిర్వహణలో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందజేసింది.ఆదివారం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు మల్లేశ్ యాదవ్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. రూరల్ సర్కిల్ పరిదిలో పలు కేసుల పరిష్కారానికి మల్లేశ్ యాదవ్ విశేష ప్రతిభ కనబరిచారు. మల్లేశ్ యాదవ్‌ను పలువురు అభినందించారు.