E.G: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, టీడీపీ కూటమి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జిల్లా బీజేపీ అధ్యక్షులు పక్కి నాగేంద్రతో కలసి ఆదివారం చాగల్లు మండలం చాగల్లులో రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జుట్ట తాతాజీ పొంగునూరు ఆవు దూడను అందరు తిలకించారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల నానీ, హరిబాబు పాల్గొన్నారు.