AP: రాష్ట్రానికి చెందిన వేలాది మంది గల్ఫ్‌లో ఉన్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘అందరినీ ప్రభుత్వం సురక్షితంగా తీసుకురావాలి. దీనిపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులోకి తేవాలి. సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు’ అని పేర్కొన్నారు.