TG: మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, కుసుమ కుమార్లకు కోర్టులో ఊరట లభించింది. పాస్ పోర్టు కేసులో జగ్గారెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు.. క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 8 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇద్దర్నీ నిర్దోషులుగా తీర్పునిచ్చింది.