AP: ఇవాళ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 8.30కి కడప ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్తారు. ఉదయం 11 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్లో వివాహానికి హాజరుకానున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై.. మధ్యాహ్నం 12.30కి ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. రాత్రి 7.30కి కుంచనపల్లిలో మరో వివాహానికి వెళ్తారు.