TG: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక వివాహంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లి సందడి మొదలవ్వగా.. ప్రముఖులను ఆహ్వానించే ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌ను విజయ్ దేవరకొండ బాబాయ్ రోహిన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి ఆహ్వానించారు.