ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు కానున్నాయి. ఈ మేరకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 5, 18 శాతం స్లాబ్లు మాత్రమే కొనసాగించాలని, 12, 28 శాతం స్లాబ్లు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40 శాతం పన్ను వేయనున్నారు.