TG: ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. 90 శాతం తామే పూర్తి చేశామని చెప్పుకుంటున్నారని.. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని అన్నారు. జూరాల ప్రాజెక్టులో సిల్ట్ తొలగించాలన్నారు. ప్రాజెక్టుల గేట్లకు మరమ్మతులు చేయించాలని తెలిపారు.