బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్ వెళ్లొద్దని.. అక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. దాడులతోపాటు ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం, అత్యాచారం, భౌతిక దాడులు జరిగే ఛాన్స్ ఉందని సూచించింది. బంగ్లాదేశ్లో ఉన్న యూకే పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ముఖ్యంగా విదేశీయులు సంచరించే ప్రాంతాల్లో దాడులు జరగొచ్చని తెలిపింది.