AP: శ్రీశైలం దేవస్థానంలో ట్రస్ట్‌బోర్డు సభ్యుల సమావేశం ముగిసింది. ఇందులో 15 అంశాలకు ఆమోదం తెలుపగా.. 2 అంశాలను తిరస్కరించారు. 20 చోట్ల భక్తుల కోసం టాయ్లెట్ల నిర్మాణం, రూ.24 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణానికి ఆమోదం, 6 వేల మొక్కలు నాటాలని బోర్డు నిర్ణయించింది.