TG: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో చలితీవ్రత తగ్గింది.