TG: మాజీమంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరింది. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. ఈనెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాగా.. ఫార్ములా ఈ-కారు రేసులో A1గా కేటీఆర్ ఉన్నారు.